Nag Aswin Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ 'కల్కి 2898 ఏడీ'. 'మహానటి' ఫేమ్ నాగ్అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకుణె, దిశాపటానీ లాంటి స్టార్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం వీఎఫ్ఎక్స్ గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ 'కల్కీ'ని మేకిన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాలని.. వీఎఫ్ఎక్స్ వర్క్ మొత్తం ఇండియాలోనే చేయాలనుకున్నామని తెలిపారు. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదని ఆయన తెలిపారు.
-
A Design from the first look test, years ago.
— Kalki 2898 AD (@Kalki2898AD) October 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Wishing our darling #Prabhas a very happy birthday - Team #Kalki2898AD #GlobalPrabhasDay pic.twitter.com/nMEmqlYG48
">A Design from the first look test, years ago.
— Kalki 2898 AD (@Kalki2898AD) October 23, 2023
Wishing our darling #Prabhas a very happy birthday - Team #Kalki2898AD #GlobalPrabhasDay pic.twitter.com/nMEmqlYG48A Design from the first look test, years ago.
— Kalki 2898 AD (@Kalki2898AD) October 23, 2023
Wishing our darling #Prabhas a very happy birthday - Team #Kalki2898AD #GlobalPrabhasDay pic.twitter.com/nMEmqlYG48
ప్రస్తుతం ఉన్న కథ, దాని అంచనాల కారణంగా ఈ సినిమాకు హాలీవుడ్ కంపెనీస్‌తో కలిసి గ్రాఫిక్స్ వర్క్ చేయాల్సివచ్చిందని తెలిపారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎక్కువ గ్రాఫిక్స్ వర్క్ ఇండియాలోనే చేశామని తెలిపారు. అంతే కాకుండా యానిమేషన్, గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ విషయంలో భవిష్యత్తులో హాలీవుడ్ సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. హాలీవుడ్‌కు ధీటైన చాలా సంస్థలు ఇండియాలోనే ఉన్నాయని.. తన తర్వాతి ప్రాజెక్టులకు పూర్తిగా ఇక్కడి టాలెంట్‌ను ఉపయోగించుకుని కంప్లీట్ ఇండియన్ ప్రాజెక్ట్‌గా తయారు చేస్తానని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు.
-
It's an honor to be part of your journey and witness your greatness. Happy Birthday @SrBachchan sir 🙏
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) October 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
- Team #Kalki2898AD pic.twitter.com/pU7sFWheGy
">It's an honor to be part of your journey and witness your greatness. Happy Birthday @SrBachchan sir 🙏
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) October 11, 2023
- Team #Kalki2898AD pic.twitter.com/pU7sFWheGyIt's an honor to be part of your journey and witness your greatness. Happy Birthday @SrBachchan sir 🙏
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) October 11, 2023
- Team #Kalki2898AD pic.twitter.com/pU7sFWheGy
Kalki 2898 Latest Posters : తాజాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ బర్త్‌డే సందర్భంగా ఆయనకు విషెస్ చెప్పిన మూవీ టీమ్.. రిలీజ్ చేసిన ఓ పోస్ట్‌ర్ అందరిని ఆకట్టుకుంది. 'కల్కి' సినిమాలోని అమితాబ్ లుక్‌ను ఆ పోస్టర్లో రివీల్ చేసింది. అందులో సాధువులా కనిపించిన అమితాబ్ తన కొత్త లుక్‌తో అభిమానులను ఆకర్షించారు. అంతే కాకుండా ప్రభాస్ బర్త్‌డేకు కూడా మేకర్స్ సూపర్ పోస్టర్‌ను రివీల్ చేశారు. అది కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
Kalki 2898 AD Cast : ఇక 'కల్కి 2898 ఏడీ' విషయానికొస్తే.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకొణె నటిస్తోంది. సీనియర్ నటుడు కమల్‌హాసన్ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేసేందుకు మూవీ టీమ్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కామికాన్ వేదికగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్‌నకు విశేష ఆదరణ లభించింది. హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ ఉన్నాయని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
యమా స్టైలిష్ లుక్‌లో ప్రభాస్.. 'రైడర్స్' కంట్రోల్లోకి కామిక్ కాన్ ఈవెంట్
ప్రాజెక్ట్-కె మూవీ మేకర్స్ షాకింగ్ న్యూస్.. ఫ్యాన్స్‌కు ఎదురుచూపులు తప్పవా?