ETV Bharat / crime

Accident: బైక్​ను ఢీకొన్న వాటర్ ట్యాంకర్.. ఇద్దరు మృతి - బైక్​ను ఢీకొన్న ట్యాంకర్

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ వాటర్ ట్యాంకర్​.. ముందున్న బైక్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్​ పైనున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

road Accident
road Accident
author img

By

Published : Jun 6, 2021, 1:27 PM IST

అతివేగం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. వేగంగా వచ్చిన ఓ వాటర్ ట్యాంకర్​.. ముందున్న బైక్​ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో చోటుచేసుకుంది.

మృతులు నోవాపేటకు చెందిన మోమిన్, యూసుఫ్​లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు ప్రారంభించినట్లు వారు తెలిపారు.

ఇదీ చదవండి: ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి.. కారణం అదేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.