పాత రిజిస్ట్రేషన్ విధానం కంటే... నూతన విధానం చాలా సులభతరమైందని రంగారెడ్డి జిల్లా డీఐజీ సైదిరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 21 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైందని, సజావుగానే కొనసాగుతున్నట్టు తెలిపారు.
ప్రజల సౌకర్యార్థం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటే... కార్యాలయంలో తక్కువ సమయంలోనే పని పూర్తవుతుందంటున్న సైదిరెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి...
ఇదీ చూడండి: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం