కొవిడ్‌ను జయిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ శాస్త్రవేత్తలు, కరోనా వారియర్స్‌కు రుణపడి ఉండాలని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్‌లో భాజపా నాయకులు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సంస్కరణలు అభివృద్ధికి నాంది అన్న దత్తాత్రేయ.. మార్పును స్వాగతించాలని పిలుపునిచ్చారు. దేశీయ వ్యాక్సిన్ కొవాగ్జిన్‌లో భాగమైన శాస్త్రవేత్తలకు దత్తాత్రేయ అభినందనలు తెలిపారు.
ఇవీ చూడండి: ముచ్చటగా మూడోసారి డ్రైరన్... క్షేత్రస్థాయి సమస్యలకు చెక్