ETV Bharat / business

లాభాల స్వీకరణతో భారీ నష్టాల్లో స్టాక్​మార్కెట్లు

stocks live
STOCKS LIVE
author img

By

Published : Jan 22, 2021, 9:25 AM IST

Updated : Jan 22, 2021, 2:22 PM IST

13:53 January 22

భారీ నష్టాల్లో స్టాక్​మార్కెట్లు..

మదుపరులు లాభాల స్వీకరణకు పాల్పడుతుండటంతో.. స్టాక్​మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 49 వేల మార్కును కోల్పోయింది. 

700 పాయింట్లకుపైగా నష్టంతో.. 48 వేల 920 వద్ద కొనసాగుతోంది. 

13:04 January 22

సెన్సెక్స్​ 600 పాయింట్లు మైనస్​..

స్టాక్​మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ దాదాపు 600 పాయింట్లు కోల్పోయింది. 

బజాజ్​ ఆటో, హిందుస్థాన్​ యూనీలివర్​,  టీసీఎస్​ లాభాల్లో ఉన్నాయి. 

బ్యాంకింగ్​ రంగం షేర్లు కుదేలయ్యాయి. 

12:28 January 22

బజాజ్​ ఆటో జోరు..

స్టాక్​మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 350 పాయింట్లకుపైగా నష్టంతో 49 వేల 300 దిగువన ట్రేడవుతోంది.

అయినా.. బజాజ్​ ఆటో షేర్లు 10 శాతానికిపైగా లాభపడ్డాయి. ప్రస్తుతం 11 శాతం వృద్ధి చెంది 4,115 వద్ద ఉంది. 

11:14 January 22

భారీ నష్టాల్లో స్టాక్​మార్కెట్లు..

స్టాక్​మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 450 పాయింట్లకుపైగా కోల్పోయింది. ప్రస్తుతం 49 వేల 200 దిగువన ఉంది.

నిఫ్టీ 130 పాయింట్ల నష్టంతో 14 వేల 500 దిగువన ఉంది.

బజాజ్​ ఆటో, హీరో మోటోకార్ప్​, ఐచర్​ మోటార్స్​, టాటా మోటార్స్​, శ్రీ సిమెంట్స్​ లాభాల్లో ఉన్నాయి.

యాక్సిస్​ బ్యాంక్​, హిందాల్కో, టెక్​ మహీంద్రా, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, ఏషియన్​ పెయింట్స్​ భారీగా నష్టపోయాయి.

10:26 January 22

49 వేల 500 దిగువకు సెన్సెక్స్​..

స్టాక్​మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్​ 150 పాయింట్లు కోల్పోయి.. 49 వేల 470 వద్ద ట్రేడవుతోంది.

నిఫ్టీ27 పాయింట్ల నష్టంతో 14 వేల 560 వద్ద కొనసాగుతోంది. 

08:44 January 22

నష్టాల్లో మార్కెట్లు- 49 వేల 350 దిగువకు సెన్సెక్స్​

దేశీయ స్టాక్​మార్కెట్​ సూచీలు ఫ్లాట్​గా ట్రేడవుతున్నాయి. 

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 78 పాయింట్లు కోల్పోయి 49 వేల 545 వద్ద కొనసాగుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 7 పాయింట్ల స్వల్ప నష్టంతో 14 వేల 580 వద్ద ఉంది.

లాభనష్టాల్లోనివివే..

టాటా మోటార్స్​, బజాజ్​ ఆటో, హీరో మోటోకార్ప్​, ఐచర్​ మోటార్స్​, ఎం అండ్​ ఎం లాభాల్లో ఉన్నాయి.

హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్​ బ్యాంక్​, టెక్​ మహీంద్రా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, డా.రెడ్డీస్​ ల్యాబ్స్​ నష్టపోయాయి. 

Last Updated : Jan 22, 2021, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.