ETV Bharat / bharat

ఆ చిన్నారిని కాపాడేందుకు గ్రామంలో 144 సెక్షన్​ - బోరుబావిలో పడిన చిన్నారి

మధ్యప్రదేశ్​లో బోరుబావిలో పడిన చిన్నారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అందులో పడిపోయిన మూడేళ్ల బాలుడ్ని రక్షించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు సిబ్బంది.

MP: Rescue operation still underway to save the 3-year-old boy, who fell into an open borewell at Niwari district
ఆ చిన్నారిని కాపాడేందుకు గ్రామంలో 144 సెక్షన్​
author img

By

Published : Nov 6, 2020, 10:33 AM IST

మధ్యప్రదేశ్​లోని నివాడీ జిల్లాలో బోరుబావిలో పడిన చిన్నారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు సహాయక సిబ్బంది.

MP: Rescue operation still underway to save the 3-year-old boy, who fell into an open borewell at Niwari districtజేసీబీ​ల సాయంతో మట్టి తొలగిస్తున్న సిబ్బంది
MP: Rescue operation still underway to save the 3-year-old boy, who fell into an open borewell at Niwari district
బాలుడి కోసం బోరుబావిలోకి ఆక్సిజన్​ సరఫరా

సేతుపుర గ్రామంలో ఈ నెల 4న(బుధవారం) ఓ మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడి చిక్కుకున్నాడు. అప్పటి నుంచి అతడ్ని రక్షించేందుకు అధికారులు, సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తున్నారు. సహాయ చర్యలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆ ప్రాంతంలో 144 సెక్షన్​ విధించారు.

బాలుడ్ని మరొక మార్గం ద్వారా చేరేందుకు ప్రయత్నాలు

ఇదీ చదవండి: జాడలేని రక్షిత జలం.. పట్టి పీడిస్తోన్న ఫ్లోరోసిస్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.