ETV Bharat / bharat

డిగ్రీ విద్యార్ఖులకు గుడ్​న్యూస్​- IDBI బ్యాంకులో 2100 ఉద్యోగాలు- అప్లైకు చివరి తేదీ ఎప్పుడంటే? - డిగ్రీ అర్హతతో బ్యాంక్​ జాబ్స్​

IDBI Bank Jobs 2023 : నిరుద్యోగులకు గుడ్​న్యూస్​. ఐడీబీఐ బ్యాంకులో ఖాళీగా ఉన్న 2100 ఉద్యోగాలకు నోటిఫికేషన్​ విడుదలైంది. మరి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు, జీత భత్యాలు, అప్లికేషన్​ లాస్ట్​ డేట్​ తదితర వివరాలు మీకోసం.

IDBI Bank Recruitment 2023
IDBI Bank Jobs 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2023, 11:56 AM IST

Updated : Nov 23, 2023, 12:01 PM IST

IDBI Bank Jobs 2023 : బ్యాంకులో ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ).. దేశవ్యాప్తంగా ఉన్న తమ శాఖల్లో ఖాళీగా ఉన్న 2100 జేఏఎం, ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల యువతీయువకులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు(IDBI Job Vacancy 2023)..

  • జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (జేఏఎం), గ్రేడ్ 'ఓ' : 800 పోస్టులు
  • ఎగ్జిక్యూటివ్‌- సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ఈఎస్‌వో) : 1300 ఖాళీలు

విద్యార్హతలు(IDBI Bank Jobs Qualification)..

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొంది ఉండాలి.
  • జనరల్​, ఓబీసీ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.

వయోపరిమితి..
IDBI Bank Jobs Age Limit : 2023 నవంబర్​ 1 నాటికి అభ్యర్థులు 25 సంవత్సరాలు మించకూడదు. కనిష్ఠ వయసు 20 సంవత్సరాలు ఉండాలి.

జీత భత్యాలు..
IDBI Bank Jobs Salary : జూనియర్ అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టులకు ఏడాదికి రూ.29,000 నుంచి రూ.54,000. ఎగ్జిక్యూటివ్‌ ఖాళీలకు నెలకు రూ.29,000 నుంచి రూ.31,000 వరకు వేతనం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము..
IDBI Bank Jobs Application Fees : ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200, మిగతా కేటగిరీ అభ్యర్థులకు రూ.1000ని అప్లికేషన్​ ఫీజుగా నిర్ణయించారు.

ఎంపిక ప్రక్రియ(IDBI Bank Jobs Selection Process)..

  • ఆన్‌లైన్ టెస్ట్​
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్​
  • పర్సనల్​ ఇంటర్వ్యూ
  • ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

పరీక్షా తేదీలు..
IDBI Bank Jobs Exam Dates : ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు 2023 డిసెంబర్​ 30న, జేఏఎం పోస్టులకు 2023 డిసెంబర్​ 31న పరీక్షలు నిర్వహిస్తారు.

జాబ్​ లొకేషన్​..
IDBI Bank Vacancy Job Location : పై పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఐడీబీఐ బ్యాంక్​ కార్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు(IDBI Bank Jobs Important Dates)..

  • దరఖాస్తు ప్రారంభం తేదీ : 2023 నవంబర్​ 22
  • దరఖాస్తుకు చివరి తేదీ : 2023 డిసెంబర్​ 06

అధికారికి వెబ్​సైట్​..
IDBI Official Website : నోటిఫికేషన్​కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఐడీబీఐ బ్యాంక్​ అధికారిక వెబ్​సైట్​ idbibank.inను వీక్షించవచ్చు.

డిగ్రీ అర్హతతో SBIలో 5280 CBO పోస్టులు - జీతం ఎంతంటే?

డిగ్రీ అర్హతతో ఎస్​బీఐలో 8773 ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!

Last Updated : Nov 23, 2023, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.