ETV Bharat / bharat

ఈ నెల 26న రైతుల 'భారత్​ బంద్​' - వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకం భారత్ బంద్​

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళనలు ఈ నెల 26తో నాలుగు నెలలు పూర్తి చేసుకుంటాయి. ఈ సందర్భంగా ఆ రోజున భారత్​ బంద్​కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు.

Farmer unions call for 'Bharat bandh' on March 26
మార్చి 26న భారత్​ బంద్​
author img

By

Published : Mar 10, 2021, 7:48 PM IST

Updated : Mar 10, 2021, 8:01 PM IST

ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్త బంద్​కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టలకు వ్యతిరేకంగా అన్నదాతల నిరసనలు నాలుగు నెలలు పూర్తయ్యే సందర్బంగా.. బంద్​​ చేపట్టాలని నిర్ణయించాయి.

మరోవైపు.. పెరుగుతోన్న ఇంధన ధరలు, ప్రైవేటీకరణను నిరసిస్తూ రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 15న ఆందోళనలు చేపట్టనున్నట్లు సంయుక్త కిసాన్​ మోర్చ తెలిపింది.

ఇదీ చూడండి: 'చట్టాల రద్దే లక్ష్యం- ఆందోళనలు ఉద్ధృతం'

Last Updated : Mar 10, 2021, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.