ETV Bharat / bharat

తమిళనాడు: రైలు ఢీకొని నలుగురు విద్యార్థులు మృతి

author img

By

Published : Nov 14, 2019, 5:55 PM IST

Updated : Nov 14, 2019, 8:39 PM IST

రైలు ఢీకొని నలుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటన తమిళనాడు కోయంబత్తూర్​ జిల్లా ఇరుగూర్​లో చోటుచేసుకుంది. ప్రమాదంలో మరొక విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఐదుగురు విద్యార్థులు మద్యం సేవించి రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

తమిళనాడు: రైలు ఢీకొని నలుగురు విద్యార్థులు మృతి
తమిళనాడు: రైలు ఢీకొని నలుగురు విద్యార్థులు మృతి

తమిళనాడు కోయంబత్తూర్​ జిల్లా ఇరుగూర్​లో ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్తున్న ఐదుగురు విద్యార్థులను అకస్మాత్తుగా వెనుక వైపు నుంచి వచ్చిన అలప్పుజ-చెన్నై ఎక్స్‌ప్రెస్​ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకొని గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిని సోతిక్ రాజా, రాజశేఖర్, కరుపస్వామి, గౌతమ్​గా అధికారులు గుర్తించారు. గాయపడిన విద్యార్థి పేరు విశ్వనేశ్​ అని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. ఈ ఐదుగురు విద్యార్థులు మద్యం సేవించి రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు పోలీసులు.

ఇదీ చూడండి:అయోధ్య రామాలయం కోసం 2,100 కిలోల గంట

New Delhi, Nov 14 (ANI): Union Law and Justice Minister Ravi Shankar Prasad on November 14 lambasted at Congress party after Supreme Court's today rejected the Rafale review petitions. He said, "Earlier he (Rahul Gandhi) created furore saying that PM Modi gave the deal to Reliance, and then Dassault said that decision is taken by them not Indian Govt. His next lie was former French President, Francois Hollande has called PM a thief, which Hollande denied," said Prasad. "Rahul Gandhi lied in the Parliament that France President Emmanuel Macron told him that the deal can be disclosed. Rahul Gandhi not only used Reliance and Dassault in his lies but also the current and former Presidents of France," he added.
Last Updated : Nov 14, 2019, 8:39 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.