ETV Bharat / bharat

లైవ్ వీడియో: ఇసుక తుపానుతో పగలే చీకటి

author img

By

Published : Jun 25, 2020, 4:45 PM IST

రాజస్థాన్​లోని అనేక పట్టణాలపై ఇసుక తుపాను విరుచుకుపడింది. ఎదురుగా ఏముందో కనిపించక పట్టపగలే చీకటి ఆవరించింది.

sand storm
ఇసుక తుపానుతో పగలే చీకటి

రాజస్థాన్ సీకార్, చురు జిల్లాల్లో ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో సాగిన సుడి గాలుల ధాటికి చురు, రతన్​గఢ్​, సర్దార్​షహర్​ ప్రజలు హడలిపోయారు. ఎదురుగా ఏముందో కనిపించక ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

ఇసుక తుపాను అనంతరం ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. సన్నటి జల్లులు పడగా ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందారు స్థానికులు.

ఇసుక తుపానుతో పగలే చీకటి

ఇదీ చూడండి: ఐరాస పేదరిక నిర్మూలన కూటమిలో భారత్​కు చోటు​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.