ETV Bharat / bharat

సంయుక్త కమిటీ ముందుకు సమాచార గోప్యత బిల్లు! - Shashi Tharoor of the Congress

పార్లమెంటరీ సంయుక్త కమిటీకి వ్యక్తిగత సమాచార గోప్యత పరిరక్షణ బిల్లును పంపాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ బిల్లుపై విపక్షాల నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సంయుక్త కమిటీ ముందుకు సమాచార గోప్యత బిల్లు!
సంయుక్త కమిటీ ముందుకు సమాచార గోప్యత బిల్లు!
author img

By

Published : Dec 11, 2019, 2:49 PM IST

వ్యక్తిగత సమాచార గోప్యత పరిరక్షణ బిల్లును పార్లమెంటరీ సంయుక్త కమిటీకి పంపాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. వ్యక్తిగత గోప్యత పరిరక్షణ విషయంలో రాజీ పడేది లేదని తేల్చిచెప్పింది.

ఈ ఒక్క బిల్లు కోసమే ఏర్పాటయ్యే పార్లమెంటరీ కమిటీ రాబోయే బడ్జెట్ సమావేశాలలోగా నివేదిక సమర్పిస్తుందని కేంద్ర మంత్రి రవి శంకర్​ ప్రసాద్​ లోక్​సభలో తెలిపారు. ఆ తర్వాతే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని స్పష్టంచేశారు.

ఐటీ వ్యవహారాలపై పార్లమెంటరీ కమిటీకి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్​ సభ్యుడు శిశి థరూర్​ కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఈ బిల్లును తన కమిటీ ముందుకే పంపాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:'పౌర' బిల్లుపై భారతీయ ముస్లింలకు షా భరోసా

RESTRICTION SUMMARY: NO ACCESS NEW ZEALAND
SHOTLIST:
TVNZ – NO ACCESS NEW ZEALAND
Near White Island – 11 December 2019
++AERIALS++
1. Various of smoke rising from White Island volcano
2. Wide of ship in the water
3. Smoke rising from White Island volcano
STORYLINE:
A New Zealand island volcano continued to vent steam and mud Wednesday in an increase of geothermal activity that again delayed the recovery of victims' bodies from a deadly eruption two days earlier.
Volcanic tremors on White Island rose in the morning, accompanied by releases of more steam and mud, the GeoNet seismic monitoring agency said.
Six people were killed in Monday's eruption, which sent a tower of steam and ash an estimated 3,660 meters (12,000 feet) into the air.
The bodies of eight other people are believed to remain on the ash-covered island.
Another 30 people remain hospitalized, including 25 in critical condition.
Many people were questioning why tourists were allowed to visit the island after seismic monitoring experts raised the volcano's alert level last month.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.