ETV Bharat / bharat

టిక్​టాక్​ వల్ల రగడ... నలుగురిపై కాల్పులు - దిల్లీలో కాల్పులు

టిక్​టాక్​ వీడియో కోసం మొదలైన గొడవ.. కాల్పులకు దారి తీసిన ఘటన దిల్లీ రోహిణి నగరంలో చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో నలుగురు గాయపడ్డారు. గొడవకు దారితీసిన కారణాలేంటి? అసలేం జరిగింది.

TikTok
టిక్​టాక్​ కోసం కాల్పులు.. నలుగురికి గాయాలు
author img

By

Published : Dec 10, 2019, 5:49 PM IST

టిక్​టాక్..​ ఈ కాలంలో విపరీతంగా ప్రాచుర్యం పొందిన వీడియో యాప్​. దీని ద్వారా కొందరి జీవితాలు ఇబ్బందులు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వీడియోలు చేసే క్రమంలో కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఇదే క్రమంలో దిల్లీ రోహిణి నగరంలో టికిటాక్​ వీడియో వల్ల రెండు బృందాల మధ్య మొదలైన గొడవ.. కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో తుపాకీ కాల్పుల వల్ల నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

టిక్​టాక్​ కోసం కాల్పులు.. నలుగురికి గాయాలు

అగర్​ నగర్​లోని సోమ్​ విహార్​ ప్రాంతంలో సోమవారం రాత్రి 10:02 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిలో రవిశర్మ (25), రాజేందర్​ (46), హిమాన్షు పాల్​ (23), సంజీవ్​ కుమార్​ (21)లు ఉన్నారు. వీరంతా అగర్​ నగర్​, బ్రిజి విహార్​, షీష్​ మహల్​ గృహ సముదాయాలకు చెందిన వారు.

టిక్​టాక్​ చేయొద్దని...

ఇరు వర్గాలకు చెందిన సభ్యులు.. నవంబర్ 29న ఓ వివాహ శుభకార్యానికి హాజరయ్యారు. అక్కడ టిక్​టాక్​ వీడియో చేసే క్రమంలో వాగ్వాదం జరిగింది. వీడియో చిత్రీకరించొద్దని ఓ బృందానికి చెందిన వ్యక్తి మరో బృందాన్ని హెచ్చరించాడు. వారి మధ్య వాగ్వాదం జరిగింది. మరుసటి రోజు ఆ వ్యక్తి.. బాధితుల్లో ఒకరిపై దాడి చేశాడు.

కొన్ని రోజుల తర్వాత బాధితులు.. నిందితులపై పగ తీర్చుకునేందుకు వెళ్లారు. కానీ వారికి ఎవరూ కనిపించకపోవడం వల్ల అక్కడే ఉన్న ఒకరి తల్లితో వాగ్వాదానికి దిగారు. ఆమెతో ఆసభ్యంగా ప్రవర్తించారు. అనంతరం బాధితులను చంపుతానని ఆమె కొడుకు బెదిరించాడు.

కొద్ది రోజుల తర్వాత అగర్​ నగర్​లోని సోమ్​ విహార్​ ప్రాంతంలో బాధితులు ఉన్నారని తెలుసుకున్న ముగ్గురు నిందితులు ద్విచక్రవాహనాలపై అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా వారు ఉన్న గదిలోకి చొరబడి.. కాల్పులకు పాల్పడ్డారు. ఎనిమిది రౌండ్లు తూటాలు పేల్చారు.

ఈ మొత్తం ఘటనపై భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్​ 307, 34 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

ఇదీ చూడండి: పౌరసత్వ బిల్లు ఆమోదం పొందితే షాపై అమెరికా ఆంక్షలు!

RESTRICTION SUMMARY: NO ACCESS CZECH REPUBLIC
SHOTLIST:
CTK - NO ACCESS CZECH REPUBLIC
Ostrava - 10 December 2019
1. Police outside hospital
2. Women huddling behind car
3. Various of car park outside hospital
4. Various of police, emergency services, medical staff and other people outside hospital
SEZNAM.CZ - NO ACCESS CZECH REPUBLIC
Near Ostrava - 10 December 2019
5. Various of police van driving down road near place where suspect shot himself
STORYLINE
Six people were killed and two more wounded in a shooting in a hospital in the eastern Czech Republic Tuesday, the prime minister said. The apparent suspect later shot himself dead as police approached his car.
Prime Minister Andrej Babis told Czech public television the shooting took place around 7 a.m. in a waiting room. The attacker opened fire at people's heads from close range, Babis said.
He said he was heading for the site, at the University hospital in the eastern city of Ostrava, 350 kilometers (220 miles) east of Prague.
Police said they found the suspect's car and he shot himself in the head as they approached. They identified him as a 42-year-old man. Police had launched an extensive manhunt, using two helicopters, for the suspect and his silver-gray Renault Laguna car.
Police published a photo of the suspect, having withdrawn an earlier photo of a different man. They said that man was now considered to be a witness.
Clinic director Jiri Havrlant told media the dead were four men and two women. Another man and a woman had to be operated on.
Officials say people have been evacuated from the clinic. Police are boosting security across the country.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.