ETV Bharat / bharat

60 వసంతాలు పూర్తి చేసుకున్న 'దూరదర్శన్​'

భారత టెలివిజన్​ రంగం గతిని మార్చివేసిన దూరదర్శన్​ ఆవిర్భవించి నేటికి 60 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పలువురు అభిమానులు దూరదర్శన్​తో తమకున్న అనుబంధాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. అలనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.

60 వసంతాలు పూర్తి చేసుకున్న 'దూరదర్శన్​'
author img

By

Published : Sep 15, 2019, 9:08 PM IST

Updated : Sep 30, 2019, 6:22 PM IST

దూరదర్శన్​.. భారతదేశ ప్రభుత్వ టీవీ ఛానెల్​. ప్రభుత్వం నియమించిన ప్రసార భారతి బోర్డు ఆధ్వర్యంలో 6 దశాబ్దాలుగా సేవలందిస్తోంది. నేడు దూరదర్శన్​ 60వ వార్షికోత్సవాన్ని పురష్కరించుకుని ఈ ఛానెల్​తో తమకున్న అనుబంధాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు అభిమానులు. దేశంలో వినోదం మహాభారతం, ఫౌజీ, మాల్గుడి ధారావాహికల చుట్టూ తిరిగిన రోజులను నెమరువేసుకున్నారు.

Doordarshan
60 వసంతాలు పూర్తి చేసుకున్న 'దూరదర్శన్​'

ట్విట్టర్​ వేదికగా దూరదర్శన్​పై ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేశారు ప్రజలు. వారిలో చాలా మంది ' మీ ఇష్టమైన డీడీ షో ఏది' అంటూ పోస్ట్​ చేశారు. కార్యక్రమానికి ముందు మ్యూజిక్​తో పాటు వచ్చే దూరదర్శన్​ లోగోను పోస్ట్​ చేస్తూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

Doordarshan
60 వసంతాలు పూర్తి చేసుకున్న 'దూరదర్శన్​'

దూరదర్శన్​ 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారభారతి సీఈవో శశి శేఖర్​ వేంపతి సంతోషం వ్యక్తం చేశారు.

Doordarshan
ప్రసారభారతి సీఈవో శశి శేఖర్​ వేంపతి

" దూరదర్శన్​ పాతబడిపోయిందన్న వాదనలను తోసిపుచ్చేందుకు ఇదే సరైన సమయం. డిజిటల్​ ప్రేక్షకుల కోసం సరికొత్తగా మారుతోంది. దూరదర్శన్​ ఒక్కటే 60వ వార్షికోత్సవాన్ని పూర్తిచేసుకోలేదు, భారతీయ టెలివిజన్​ ప్రసారాలూ 6 దశాబ్దాలు పూర్తి చేసుకున్న చరిత్ర ఇది. భారత్​లో టీవీ పరిశ్రమకు ఇదొక మైలురాయి."

- శశి శేఖర్​ వేంపతి, ప్రసారభారతి సీఈవో

దూరదర్శన్​ అనేది భారత డీఎన్ఏలోనే ఉందన్నారు సంస్థ డైరెక్టర్​ జనరల్​ సుప్రియ సాహూ. 60వ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న తరాలకు సేవలందించాలని ఆకాంక్షిస్తూ వీడియో సందేశం అందించారు.

Doordarshan
60 వసంతాలు పూర్తి చేసుకున్న 'దూరదర్శన్​'

చిన్న ట్రాన్స్​మీటర్​తో...

1959, సెప్టెంబర్​ 15న చిన్న ట్రాన్స్​మీటర్​తో మొదలైంది దూరదర్శన్​ ప్రస్థానం. 1965 నుంచి ఆల్​ ఇండియా రేడియోగా రోజువారీ కార్యక్రమాలు మొదలయ్యాయి. 1972లో టీవీ కార్యక్రమాలు ప్రారంభించి.. 1975 వరకు ముంబయి, అమృత్​సర్​ సహా ఏడు నగరాలకు సేవలను విస్తరించారు. 1976లో రేడియోను టీవీ నుంచి వేరు చేశారు. ప్రారంభం నుంచి ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ప్రస్తుతం 34 శాటిలైట్​ ఛానళ్లు ప్రసారమవుతున్నాయి.

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
Beverly Hills, California, 7 December 2011
1. Wide former Paramount Pictures CEO Sherry Lansing hugs actress Jane Fonda o arrivals line
2. Medium tilt up Lansing, Fonda pose for photographers
3. Wide Fonda talks to reporter
4. Medium tilt down Jane Fonda on arrivals line
ASSOCIATED PRESS
Los Angeles, 4 March 2018
5. SOUNDBITE (English) Jane Fonda, Actress:
"Well, it's an important new era for this industry and this town and a lot of other work sectors across the country. Things have really changed. And Time's Up represents that change. It represents structural change, policy change, psychological change. And I'm proud to be part of it and meeting other women in other sectors: janitors, farm workers, domestic workers, homecare workers, trans women - so that we can be united together and try to end sexual harassment and create equality in the workplace."
ASSOCIATED PRESS
Cannes, 22 May 2011
6. Wide shot Jane Fonda
7. Medium shot Jane Fonda
8. Cutaway photographers
ASSOCIATED PRESS
New York, 10 March 2009
++4:3 MATERIAL++
9. Medium of Jane Fonda arriving at a screening of "The Great Buck Howard"
ASSOCIATED PRESS
New York, 8 May 2007
++4:3 MATERIAL++
10. Wide of Jane Fonda arriving at the premiere of "Georgia Rule"
STORYLINE:
WOMEN'S HALL OF FAME INDUCTS SOTOMAYOR, FONDA, ALLRED
U.S. Supreme Court Justice Sonia Sotomayor, actress Jane Fonda and attorney Gloria Allred were among the inductees at the National Women's Hall of Fame on Saturday.
  
The Class of 2019 inducted into the hall in upstate New York also included activist Angela Davis , attorney Sarah Deer, fashion designer Diane von Furstenberg , retired Air Force fighter pilot Nicole Malachowski, the late artist and suffragist Rose O'Neill and the late U.S. Rep. Louise Slaughter of New York.
  
Composer Laurie Spiegel was honored for her electronic music compositions, and molecular biologist Flossie Wong-Staal for work that helped prove HIV is the cause of AIDS.
  
Davis, a onetime leader of the Black Panther Party and the Communist Party USA who was prosecuted for her alleged involvement in a 1970 courthouse shootout and ultimately acquitted, said her activism was not hers alone.
  
"At each significant turning point in my life, when I was introduced to the world of progressive political activism, anti-racist prison abolition struggles, when I myself was on the FBI's 10 Most Wanted List and ended up spending two years in jail and on trial, when I became involved in many international solidarity efforts, intersectional feminist movements, I've always been one of many," Davis said in accepting her award. "My own consciousness has been enabled always by shared endeavors and collective consciousness."
  
The hall in Seneca Falls, where a landmark U.S. women's rights convention took place in 1848, doesn't identify a theme when it calls for nominations, said induction chairwoman Sujatha Ramanujan. But she said sometimes a theme emerges, as it has this year, that reflects the political and social mood of the country.
  
"It shows up in the nominations because we ask the general public," Ramanujan said, "and in a time when women are feeling like their voices need to be heard, they're nominating women whose voices were loud."
  
She pointed particularly to Allred and her work as an advocate for women who have been abused and to Deer, a Native American activist focused on victims' rights.
  
All the living honorees accepted invitations to the induction weekend events.
  
"I feel this connection, and I always have felt it - even before I knew I was going to be inducted - to the women's rights pioneers who came before me," said Allred , who at 78 continues to represent accusers in high-profile sexual misconduct cases including those against the late financier Jeffrey Epstein and movie mogul Harvey Weinstein.
  
"We still have more battles to fight in this war against women," Allred, citing the decades-long push to ratify the proposed Equal Rights Amendment to the constitution, said in a telephone interview.
  
Fonda's selection led the Seneca Falls town supervisor to threaten to pull funding from the site. Greg Lazzaro wrote in a resolution, which did not pass, that Fonda's activism during the Vietnam War "brought divisiveness to our country."
  
The actress drew bitter criticism after being photographed atop an anti-aircraft gun during a 1972 visit to North Vietnam, a moment she has said she regrets.
  
"There's always going to be dissent," Ramanujan said, recalling past pickets and protests, including surrounding the induction of Planned Parenthood founder Margaret Sanger in 1981. She said that Fonda is being honored for a lifetime of achievement and that the hall stands by the selection.
  
"We don't cull the list because of protest," Ramanujan said. "We do also respect that people have different opinions, and we mean no disrespect to anyone."
  
Fonda could not be reached to comment before the induction. She told The Associated Press last year that she welcomes her encounters with Vietnam War veterans because they provide an opportunity to talk.
  
After being nominated by the public, the inductees are chosen by a panel of experts based on their contributions in arts, athletics, business, education, government, humanities, philanthropy or science. A new class is inducted every other year.
  
This year, former Fox News anchor Gretchen Carlson, a former Miss America who helped eliminate the pageant's swimsuit competition, was the master of ceremonies.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.