ETV Bharat / bharat

ముంబయిలో భవనం కూలి 12 మంది మృతి

author img

By

Published : Jul 16, 2019, 12:16 PM IST

Updated : Jul 17, 2019, 6:37 AM IST

ముంబయిలో కూలిన భవనం

06:36 July 17

ముంబయి డోంగ్రీ ప్రాంతంలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారికోసం సహాయకచర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

02:21 July 17

11కు చేరిన మృతులు

ముంబయిలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న వారికోసం సహాయకచర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

20:20 July 16

పదికి చేరిన మృతులు

ముంబయి డోంగ్రీలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య పదికి చేరింది. గాలింపు చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద 40 నుంచి 50 మంది వరకు ఉన్నట్లు సమాచారం. మరో ఎనిమిది మంది ఇప్పటివరకు గాయాలతో బయటపడ్డారు. 

18:52 July 16

ముంబయిలో భవనం కూలి ఏడుగురు మృతి

ముంబయిలో కుప్పకూలిన భవనం.. కొనసాగుతున్న సహాయక చర్యలు

మహారాష్ట్రలో మరో పెను విషాదం. ముంబయిలో 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఏడుగురు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. శిథిలాల కింద మరెంతో మంది చిక్కుకుని ఉన్నారు.

100ఏళ్ల నాటి భవనం...

ముంబయిలోని డోంగ్రీ... ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం. అక్కడు ఎంతో ఇరుకుగా ఉండే టాండెల్​ వీధిలో ఉండేది వందేళ్ల నాటి కేసర్​బాఘ్​ భవనం. ఉదయం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో దాదాపు 15 కుటుంబాలకు చెందిన 40-50 మంది అందులో ఉన్నారు.

రంగంలోకి ఎన్​డీఆర్​ఎఫ్​...

ప్రమాద సమాచారం అందిన వెంటనే... జాతీయ విపత్తు స్పందన దళం-ఎన్​డీఆర్​ఎఫ్​ రంగంలోకి దిగింది. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించడమే లక్ష్యంగా అధునాతన సాంకేతికత, సామగ్రి సాయంతో సహాయ చర్యలు చేపట్టింది. 

స్థానికుల సాయం...

అత్యంత ఇరుకుగా ఉండే టాండెల్​ వీధిలో సహాయ చర్యలు చేపట్టడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. అయినా అలానే గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
స్థానికులు స్వచ్ఛందంగా వచ్చి, సహాయ చర్యల్లో భాగస్వాములయ్యారు. మానవ హారంగా ఏర్పడి... శిథిలాలను తొలిగించారు. 

ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది, స్థానికులు కలిసి ఇప్పటివరకు కొందరిని శిథిలాల కింద నుంచి వెలికితీశారు. మిగిలినవారికోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

మృతుల సంఖ్యపై గందరగోళం...

తొలుత 13 మంది మరణించారని మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి రాధాకృష్ణ వీకే పాటిల్​ చెప్పారు. కాసేపటికి... మృతుల సంఖ్యపై ఆస్పత్రి వర్గాలు, బీఎంసీ వర్గాలు స్పష్టత ఇచ్చాయి.

ఘటనపై విచారణ...

భవనం కూలిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ముందే హెచ్చరించిన బీఎమ్​సీ...

కేసర్​బాఘ్​ భవనం శిథిలావస్థకు చేరిందని బృహన్​ ముంబయి పురపాలక సంస్థ 2017 ఆగస్టు 7నే హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన లేఖ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. భవనాన్ని కూల్చివేసేందుకు వీలుగా సాధ్యమైనంత త్వరగా ఖాళీ చేయాలని అప్పట్లోనే సూచించింది బీఎమ్​సీ. అయినా ఆ హెచ్చరికలను యజమానులు పెడచెవిన పెట్టగా... పెను విషాదం జరిగింది.

మోదీ దిగ్భ్రాంతి...

ముంబయిలో భవనం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తంచేశారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

18:33 July 16

ఏడుకు చేరిన మృతుల సంఖ్య

ముంబయి డోంగ్రీ ప్రాంతంలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 7కు చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

17:33 July 16

ఐదుకు చేరిన మృతుల సంఖ్య

ముంబయిలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది.

16:49 July 16

ముంబయిలో భవనం కూలి నలుగురు మృతి

మహారాష్ట్రలో మరో పెను విషాదం. ముంబయిలో 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. నలుగురు మరణించారు. మరెంతో మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.

స్థానికులు స్వచ్ఛందంగా వచ్చి, సహాయ చర్యల్లో భాగస్వాములయ్యారు. మానవ హారంగా ఏర్పడి... శిథిలాలను తొలిగిస్తున్నారు.

తొలుత 13 మంది మరణించారని మహారాష్ట్ర మంత్రి ఒకరు చెప్పారు. కాసేపటికి... మృతుల సంఖ్య నాలుగేనని ఆస్పత్రి వర్గాలు, బీఎంసీ వర్గాలు స్పష్టత ఇచ్చాయి.

16:34 July 16

మోదీ దిగ్భ్రాంతి

  • Collapse of a building in Mumbai’s Dongri is anguishing. My condolences to the families of those who lost their lives. I hope the injured recover soon. Maharashtra Government, NDRF and local authorities are working on rescue operations & assisting those in need: PM @narendramodi

    — PMO India (@PMOIndia) July 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

15:21 July 16

నిర్లక్ష్యానికి 13 మంది బలి

మహారాష్ట్రలో మరో పెను విషాదం. ముంబయిలో 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఇప్పటివరకు 13 మంది మరణించారు. మరెంతో మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.

15:01 July 16

మహారాష్ట్రలో మరో ఘోర విషాదం. ముంబయిలో 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఇప్పటివరకు 13 మంది మరణించారు. మరెంతో మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.

13:29 July 16

ముంబయిలో భవనం కూలిన ఘటనలో 13 మంది మరణించినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపడుతున్నారు.

12:53 July 16

శిశువును రక్షించిన సిబ్బంది

ముంబయి డోంగ్రీలో 4 అంతస్తుల భవనం కూలిన ఘటనలో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. సహాయక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న ఓ శిశువును కాపాడారు.

12:41 July 16

జోరుగా సహాయ చర్యలు

ముంబయిలో ఘోర ప్రమాదం జరిగింది. డోంగ్రీ ప్రాంతం టాండెల్​ వీధిలోని 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. దుర్ఘటన సమయంలో భవంతిలో 40-50 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

అధికారులు సమాచారం అందిన వెంటనే ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బందిని, అగ్నిమాపక దళాన్ని రంగంలోకి దింపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు

12:20 July 16

శిథిలాల కింద 40 మంది ఉన్నట్లు అనుమానం

ముంబయిలో ఘోర దుర్ఘటన జరిగింది. డోంగ్రీ ప్రాంతం టాండెల్​ వీధిలోని 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. ప్రమాద సమయంలో భవంతిలో 40 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

అధికారులు సమాచారం అందిన వెంటనే ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బందిని, అగ్నిమాపక దళాన్ని రంగంలోకి దింపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

12:13 July 16

ముంబయిలో కూలిన భవనం- శిథిలాల కింద అనేక మంది!

ముంబయి డోంగ్రీ ప్రాంతంలో 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. ప్రమాద సమయంలో భవనంలో అనేక మంది ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాన్ని తరలించారు.

AP Video Delivery Log - 0600 GMT News
Tuesday, 16 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0546: US IA Biden AP Clients Only 4220551
Biden digs in for Affordable Care fight
AP-APTN-0535: Indonesia Quake Damage AP Clients Only 4220550
Cellphone video shows earthquake damage in Bali
AP-APTN-0531: Puerto Rico Governor AP Clients Only 4220549
'Chatgate' throws Puerto Rico's governor into crisis
AP-APTN-0456: US African Migrants AP Clients Only 4220548
African migrant to US warns of South American route
AP-APTN-0435: US HI Giant Telescope AP Clients Only 4220547
Native Hawaiian activists protest telescope
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 17, 2019, 6:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.