ETV Bharat / bharat

బాలికపై యాసిడ్​ దాడి.. పరిస్థితి విషమం! - బాలికపై యాసిడ్​ దాడి

ఉత్తర్​ప్రదేశ్​లో బాలికలు, మహిళలపై దాడులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. హాపుర్​ జిల్లా కేంద్రంలో ఓ బాలికపై యాసిడ్​ దాడికి పాల్పడ్డాడు దుండగుడు. తీవ్ర గాయాలైన బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.

Acid attack on girl
బాలికపై యాసిడ్​ దాడి
author img

By

Published : Feb 22, 2021, 6:10 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ హాపుర్​ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. ఓ బాలికపై యాసిడ్​ దాడికి పాల్పడ్డాడో దుండగుడు. తీవ్రంగా గాయపడిన బాలికను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు జిల్లా ఎస్పీ నీరజ్​ జదౌన్​.

" రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాలికపై పోసిన రసాయనం యాసిడ్​గా అనుమానిస్తున్నా. వెంటనే బాధితురాలిని ఆసుపత్రికి తరలించాం. ఆ తర్వాత మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం మీరట్​కు మర్చాం. కేసు నమోదు చేశాం. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటాం. "

- నీరజ్​ జదౌన్​, హాపుర్​ జిల్లా ఎస్పీ

ఇదీ చూడండి: మద్యం తాగించి యువతిపై గ్యాంగ్ రేప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.