ETV Bharat / bharat-news

కాంగ్రెస్​లా రాజీ పడం: అమిత్​ షా - ఒమర్ అబ్దుల్లా

ఉగ్రవాదంపై కాంగ్రెస్​లా రాజీ ధోరణి అవలంబించబోమని అమిత్​ షా తీవ్ర విమర్శలు చేశారు. సైనికుల మృతిని భాజపా రాజకీయం చేస్తోందని ఒమర్​ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.

పుల్వామాపై అమిత్​షా
author img

By

Published : Feb 18, 2019, 8:13 AM IST

Updated : Feb 18, 2019, 9:26 AM IST

పుల్వామా ఘటనకు కేంద్రం బదులు తీర్చుకుంటుందని భాజపా అధినేత అమిత్​షా ప్రకటించారు. ఎలాంటి చర్యలు చేపట్టకపోవడానికి తామది కాంగ్రెస్​లా రాజీ ధోరణి అవలంబించే ప్రభుత్వం కాదని షా చెప్పారు. అసోంలోని లక్ష్మీపూర్​లో ఏర్పాటు చేసిన భాజపా యువమోర్చా ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

పుల్వామాపై అమిత్​షా
undefined

"పుల్వామా ఘటనలో మృతి చెందిన సైనికుల్లో అసోంకు చెందిన మానేశ్వర్​ ఒకరు. అమర సైనికులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. మోసపూరితంగా పాక్​ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతిచెందిన వీరుల త్యాగం వృథాగా పోదు. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. మీరు గెలిపించిన భాజపా అధికారంలో ఉంది. మోదీ ప్రభుత్వం దేశ భద్రత విషయంలో ఏవిధమైన రాజీకిీ అవకాశం ఇవ్వదు."

-అమిత్​షా, భాజపా జాతీయాధ్యక్షుడు

ఉగ్రదాడిపై రాజకీయమా?: ఒమర్ అబ్దుల్లా

పుల్వామా దాడికి బదులు తీర్చుకోకపోవడానికి తమది కాంగ్రెస్ ప్రభుత్వం కాదన్న అమిత్​షా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా. సైనికుల మృతిపై భాజపా రాజకీయం చేస్తోందని ఆరోపించారు.

  • The BJP & their pet channels shouldn’t play victim now when the opposition does its political duty by highlighting the failures of the government. It’s the BJP that has politicised the Pulwama attack & is using it to attack opposition parties. #Shame https://t.co/D88W17zl7x

    — Omar Abdullah (@OmarAbdullah) February 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
undefined

ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతున్న విపక్షాలను భాజపా సహా ఆ పార్టీ అనుకూల మీడియా సహించలేకపోతోందని ఒమర్ ట్వీట్​ చేశారు​.

SNTV Digital Daily Planning Update, 0100 GMT
Monday 18th February 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Amateur footballer Suzy Carvalho speaks to SNTV about women's tournament in Amazon. Already moved.
SOCCER: Brawl outside the Maracana stadium in Rio de Janeiro mars match between Vasco da Gama and Fluminense in the Guanabara Cup. Already moved.
SOCCER: Crystal Palace beat Doncaster Rovers 2-0 in the FA Cup fifth round. Already moved.
SOCCER: Swansea City beat Brentford 4-1 in the FA Cup fifth round. Already moved.
SOCCER: Eintracht Frankfurt draw 1-1 with Borussia Monchengladbach in the Bundesliga. Already moved.
SOCCER: Inter Milan beat Sampdoria 2-1 in Serie A. Already moved.
SOCCER: Napoli held to 0-0 draw with Torino in Serie A. Already moved.
SOCCER: Olympiacos beat AEK Athens 4-1 in the Greek Superleague. Already moved.
TENNIS: Marco Cecchinato beats Diego Schwartzman in straight sets to win Argentina Open. Already moved.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Last Updated : Feb 18, 2019, 9:26 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.