నిర్దేశిత సమయాల్లోనే బయటకు రావాలి: ఎస్పీ - తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి
🎬 Watch Now: Feature Video
తిరుపతిలో కరోనా లాక్ డౌన్ పటిష్టంగా అమలవుతోంది. నిర్దేశిత సమయాల్లోనే జనాలను రోడ్లపైకి పరిమితంగా అనుమతిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.