నయనానందకరంగా "ఇండియన్ నయాగరా" - chitrakoot reservoir latest video
🎬 Watch Now: Feature Video
నయాగరా అందాలకు ఏ మాత్రం తీసిపోని హొయలతో భారతీయ నయాగరాగా ప్రసిద్ధి చెందింది.. ఛత్తీస్గఢ్లో ఉన్న చిత్రకూట్ జలపాతం. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు చిత్రకూట్ కు భారీగా నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. నిండైన జల సంపదతో ఉప్పొంగుతున్న చిత్రకూట్ జలపాతం అందాల విహంగ వీక్షణం మీకోసం...