ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని రహదారిపై భారీగా వరద నీరు - వరదలతో ప్రజల ఇబ్బందులు
🎬 Watch Now: Feature Video
Heavy rains effect: అధిక వర్షాల కారణంగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
మల్కన్‌గిరి-చింతూరు మార్గంలోని మోటు ప్రాంతంలో.. వాగు పొంగడంతో నీరంతా రోడ్డుపైకి చేరింది. దీంతో రహదారులపై ట్రాఫిక్ స్తంభించగా.. భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వరద నీటితో.. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధిక వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది.