Dhavaleshwaram: నిండుకుండలా ధవళేశ్వరం బ్యారేజీ... - ధవళేశ్వరం నీటి మట్టం
🎬 Watch Now: Feature Video
Dhavaleshwaram: ఎగువన కురుస్తున్న వర్షాలు, వరద ప్రవాహంతో.. గోదావరి నదిలో వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో.. మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు చర్యలు చేపడుతున్నాయి.