విశాఖలో కమాండోల నమూనా విన్యాసాలు అదరహో..! - విశాఖలో ఆక్టోపస్ డ్రిల్ వార్తలు
🎬 Watch Now: Feature Video

విశాఖలో కమాండోల నమూనా విన్యాసాలు అబ్బురపరిచాయి. కేంద్ర, రాష్ట్ర సంయుక్త నిర్వహణలో ఉన్న కమాండోలు... అత్యాధునిక ఆయుధాలతో ఐదు నక్షత్రాల హోటల్, సాగరతీరంలో విన్యాసాలు ప్రదర్శించారు. గగనతలం, సాగరంలో సైనికుల సాహసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.