40 అడుగుల గజమాలతో చంద్రబాబుకు సత్కారం - 40 అడుగుల గజమాలతో చంద్రబాబుకు సత్కారం
🎬 Watch Now: Feature Video
కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడిని ఆ పార్టీ యువనేత టీజీ భరత్ గజమాలతో సత్కరించారు. ప్రత్యేకంగా ఓ వేదికను ఏర్పాటు చేశారు. భారీ క్రేను సహాయంతో గజమాలతో చంద్రబాబును సత్కరించారు.