ప్రకృతిపై ప్రేమతో...చెట్టుకు రాఖీలు - STUDENTS
🎬 Watch Now: Feature Video
విశాఖలో చెట్టుకు రాఖీలు కట్టి ప్రకృతిపై తమ ప్రేమను ప్రత్యేకంగా చూపించారు ప్రకృతి ప్రేమికులు. ఆహ్లాదం, ఆనందం కలిగించేందుకు ప్రకృతి అందించిన పచ్చని వరాన్ని పూజించారు. వృక్షోరక్షతి రక్షితః అనే సందేశాన్ని ప్రతి ఒక్కరికీ చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వందేళ్ల నాటి అరుదైన వృక్షానికి విత్తనాలతో తయారుచేసిన రాఖీ కట్టి వృక్షా బంధన్ ను అత్యంత వైభవంగా జరుపుకున్నారు.