ప్రతిధ్వని: సరిహద్దులో ఉద్రిక్తత.. చైనా దూకుడుకు కేంద్రం కళ్లెం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 30, 2020, 9:14 PM IST

చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు.. భారత్ అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. టిక్ టాక్ సహా.. 59 మొబైల్ యాప్ లను నిషేధించిన కేంద్రం.. మరికొన్ని యాప్ లపై దృష్టి సారించింది. యాప్ లతో పాటు.. పలు రకాల వస్తువుల పైనా కొరడా ఝుళిపించేందుకు సిద్ధమవుతోంది. చైనీస్ 5జి పరికరాలను నిషేధించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో.. భారత్ ఎలాంటి వ్యూహాత్మక చర్యలతో చైనాను దారిలోకి తీసుకురానుందన్న అంశంపై.. ప్రతిధ్వని చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.