ప్రతిధ్వని: భారత్లో తయారీ రంగం ఏ విధంగా బలోపేతం కానుంది - మేకి ఇన్ ఇండియా వార్తలు
🎬 Watch Now: Feature Video
దేశ ప్రజలంతా భారత్లో తయారైన వస్తువులనే వాడేలా ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరంలో సంకల్పించుకోవాలని.. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రోజూ వినియోగించే వస్తువుల్లో మనకు తెలియకుండా ఏ విదేశీ వస్తువుందో గ్రహించి దానికి ప్రత్యామ్నాయంగా భారతీయ వస్తువులను వాడాలని కోరారు. కరోనా సంక్షోభంలోనూ భారత్లో తయారీకి కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఊతమిస్తోంది. 2025 నాటికల్లా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మన దేశం 5వ స్థానాన్ని .. 2030 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం అవతరిస్తోందని సీఈబీఆర్ వార్షిక నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్లో తయారీ రంగం ఏ విధంగా బలోపేతం కానుందనే అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.
Last Updated : Dec 28, 2020, 9:46 PM IST