మద్యం షాపుల వద్ద ఇంత రద్దీ జీవితంలో చూసుండరు! - ఏపీలో మద్యం షాపుల వద్ద రద్దీ
🎬 Watch Now: Feature Video
నెలన్నర తరువాత రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. మద్యం దుకాణాల వద్ద మందు బాబులు బారులు తీశారు. కరోనా విజృంభిస్తోందన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. భౌతిక దూరం, మాస్కు వంటి వాటిని కిక్కు కోసం ఆత్రుతలో వదిలేశారు.