గోదావరి పరవళ్లు.. గలగలల సవ్వళ్లు - alalu
🎬 Watch Now: Feature Video
అలల సవ్వడితో... ప్రశాంతంగా ప్రవహించే గోదారి... పైనుంచి వస్తున్న వరదనీటతో ఇంకా ఎంతో ఉత్సాహంతో ప్రవహిస్తుంది... అలా పారుతున్న గోదావరిని చూస్తుంటే... దేవుడు ఇంకో వంద కళ్లు ఇచ్చినా బావుండేమో అనుకునేంత అందం ఆ తల్లి సొంతం.
Last Updated : Aug 5, 2019, 6:00 PM IST