ప్రతిధ్వని: పోషకాహారమే ఆరోగ్యం - ఈటీవీ భారత్​ డిబేట్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 1, 2020, 9:44 PM IST

ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. మనం తీసుకునే పౌష్టికాహారమే మనకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. కరోనా వైరస్​ వల్ల ప్రజల్లోనూ పోషకాహార ఆవశ్యకతపై అవగాహన మరింత పెరిగింది. సెప్టెంబర్​ మాసాన్ని పౌష్టికాహార మాసంగా ప్రకటించిన నేపథ్యంలో... ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో పోషకాల విలువలపై ఎలాంటి అవగాహన కలిగిఉండాలనే అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.