కరోనాపై 'సిత్తరాల సిరపడు' సూరన్న పాట - కరోనాపై సిత్తరాల సిరపడు సూరన్న పాట

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 16, 2020, 4:23 PM IST

కరోనా కట్టడికి శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ప్రజలకు అవగాహన పెంచేలా తాజాగా ఓ పాట పాడించింది. ఇంతకు ఆ పాట పాడింది ఎవరో తెలుసా.. 'అల వైకుంఠపురం' సినిమాలో 'సిత్తరాల సిరపడు' పాట గుర్తుంది కదా! ఆ పాట పాడిన సూరన్న.. కరోనాపై ఓ పాట పాడారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ ప్రత్యేక శ్రద్ధతో సమర్పించిన కరోనా గీతాన్ని మీరు వినండి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.