కరోనా నివారణను కాంక్షిస్తూ అన్నవరం దేవస్థానంలో హోమం - అన్నవరం దేవస్థానం
🎬 Watch Now: Feature Video

కరోనా వైరస్ భయాందోళనకు గురిచేస్తోన్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో సర్వ రోగ నివారణ యాగం నిర్వహిస్తున్నారు. యాగశాలలో అపమృత్యు యాగం, ఆయుష్య, మృత్యుంజయ హోమాలు చేశారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.