PRATHIDWANI నిత్యకృత్యమైన మూక వీరంగాల్ని ఎలా అర్థం చేసుకోవాలి - రాష్ట్రంలో ప్రతిపక్షం వద్దా
🎬 Watch Now: Feature Video
PRATHIDWANI రగులుతున్న రాష్ట్ర రాజకీయంలో ప్రతిపక్షాల పరిస్థితి ఏమిటి. కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తోన్న ప్రశ్న ఇదే. స్వయంగా... రాష్ట్ర సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో.. అధికార పార్టీ కార్యకర్తలు సృష్టించిన విధ్వంసం తర్వాత... ఈ చర్చ మరింత ఉద్ధృతమైంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిత్య కృత్యంగా మారిన ఈ మూక వీరంగాల్ని ఎలా అర్థం చేసుకోవాలి. అసలు వారి ఉద్ధేశాలు ఏమిటి.. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదా... దాడులు, దౌర్జన్యాల బారిన పడుతున్న విపక్షాలకు, తమ గోడులు వినిపించే ప్రయత్నం చేస్తున్న నిరసనగళాలకు రాష్ట్రంలో కల్పిస్తున్న రక్షణ ఏమిటి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST