'నేరం చేశానని ఒప్పుకున్న అజయ్‌జైన్​పై కేసు ఏదీ? - ప్రజల అవసరాలు తీర్చే వ్యవస్థ కనిపించట్లేదు' - Nallamothu Chakraborty Interview

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 12, 2023, 2:02 PM IST

Nallamothu Chakravarthy on Fiber Net Case: ఫైబర్ నెట్ అంశంలో అక్రమాలు జరిగాయని ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ ఒప్పుకున్న ఈ కేసులో ఆయన పేరు చేర్చకపోవడాన్ని ఏపీ టుమారో స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు నల్లమోతు చక్రవర్తి తప్పుపట్టారు. ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఆయన ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చారని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేని ఈ కేసులో అధికారులను భయపెట్టి.. ప్రభుత్వం కల్పితాలను సృష్టిస్తోందంటుని చక్రవర్తి అన్నారు.

'ఈ కేసులో అజయ్ జైన్ చేసిన అన్యాయంపై ఇంకా కొంతమంది ఐపీఎస్​ల మీ ఫిర్యాదు చేద్దామని ఏపీ సీఎస్​ జవహర్​ రెడ్డిని కలవడానికి వెళ్లగా.. అక్కడ పోలీసులు కలవనివ్వలేదు.. ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఇలా చేయడం దారుణం' అని అన్నారు. తరువాత ఆయనకు ఈ మెయిల్​ చేశా కాని ఆయన వద్ద నుంచి మాకు ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. చంద్రబాబు చెప్తే తప్పు చేశానని చెప్పిన అజయ్ జైన్​ పేరు అసలు ఈ కేసులో లేకపోవడం, పైగా ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్​ హౌసింగ్​గా చలామణీ అవుతున్నారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.