PRATIDWANI రాజ్యాంగం చెప్పినవి పాటిస్తున్నామా - రాజ్యాంగ దినోత్సవం
🎬 Watch Now: Feature Video

"ప్రభుత్వాల ఇనుపపాదాల కింద నలిగిపోయే వారి ప్రజా రక్షణకు దైవమిచ్చిన ప్రజా ఆయుధం రాజ్యాంగం" . రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగ సారాంశం ఇది. రాజ‌్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కుల అమలు పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఎలా ఉంది? రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవిస్తున్నామా? రాజ్యాంగం చెప్పినవి పాటిస్తున్నామా? ఇదీ నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST