ఆకట్టుకున్న చిన్నారుల ఆటపాటలు - sriprakash annual day celebrations news
🎬 Watch Now: Feature Video

విశాఖ గురజాడ కళాక్షేత్రంలో ఓ ప్రైవేటు పాఠశాల 18వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇస్రో మాజీ ఛైర్మన్ కిరణ్ కుమార్ హాజరయ్యారు. పద్మనాభ్ జోషి,దివ్యా అరోరా రచించిన ఇండియాస్ స్పేస్ పయోనీర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.