ప్రకాశంలో జిల్లాలో పరమేశ్వరుని ప్రత్యేక పూజలు - కడపలో మహాశివరాత్రి మహోత్సవాలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6147586-312-6147586-1582277633813.jpg)
ప్రకాశం జిల్లాలో పరమేశ్వరుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. చిన్నకంభం, త్రిపురంతాక క్షేత్రం, చీరాల, పేరాల, పర్చూరు, మార్టూరు, చిన్నగంజాం శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.