samantha: సొగసు చూడతరమా.. హెచ్‌ఐసీసీలో సందడి చేసిన 'సామ్' - samantha in hicc
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12786513-926-12786513-1629091469298.jpg)
అందాల తార సమంత తళుక్కులు.. సొగసరి భామల హంసనడకలు.. ఊర్రూతలూగించే నృత్యాలు వీక్షకులను మంత్రముగ్థులను చేశాయి. తెలంగాణలోని హైదరాబాద్ మాదాపూర్‌లో సినీనటి సమంత సందడి చేశారు. హెచ్‌ఐసీసీలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ "ది టేల్స్ ఆఫ్ గ్రీక్" ప్రాజెక్ట్ లోగోను సమంత ఆవిష్కరించారు. తెలుగు ప్రజలకు సామ్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మోడల్స్ ర్యాంప్‌పై ఫ్యాషన్ షో చేసి అలరించారు.