కరోనాపై వాట్సాప్ వదంతులు నమ్మొద్దంటున్న వైద్యులు - కరోనానుంచి మనల్ని మనం రక్షించుకోవాలి.
🎬 Watch Now: Feature Video
కరోనా బారినుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ముందుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి... ముఖం, కళ్లు, నోరు, ముక్కును చేతులతో ముట్టుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. వాట్సాప్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని అంటున్నారు. సామాజిక దూరం, జాగ్రత్తలతో కరోనాపై విజయం సాధిస్తామని డాక్టర్ ముఖర్జీ అంటున్నారు.