ఈసీ ఆర్వీఎం ప్రతిపాదన వెనక అసలు ఉద్ధేశం ఏమిటి - ఆర్వీఎం ప్రతిపాదన

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 16, 2023, 9:14 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

దేశ రాజకీయాల్లో మరో కీలకం పరిణామంగా కనిపిస్తోంది... ఎన్నికల సంఘం ప్రతిపాదిస్తున్న రిమోట్ ఓటింగ్‌ విధానం. వలస ఓటర్ల ప్రయోజనం కోసం అని ఈసీ ప్రతిపాదిస్తున్న ఈ నూతన విధానం ఏమిటి? కోట్లాదిమంది ఓటర్లకు ప్రయోజనం చేకూర్చుతుందని ఈసీ చెబుతున్న రిమోట్‌ ఓటింగ్‌పై రాజకీయ పక్షాలకు ఎందుకు భిన్నాభిప్రాయాలు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

 

ఇవీ చదవండి:

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.