ETV Bharat / state

గ్రామ సచివాలయ సిబ్బందిపై వైకాపా నాయకుడు దాడి - ycp leader attacks village secretariat staff

గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో వైకాపా నాయకుడు ఒకరు సచివాలయ సిబ్బందిపై మండిపడ్డారు. వాలంటీర్​పై కూడా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ycp leader attacks village secretariat staff
గ్రామ సచివాలయ సిబ్బందిపై వైకాపా నేత దాడి
author img

By

Published : Sep 14, 2020, 7:11 PM IST

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం గ్రామంలోని వైకాపాలో రెండు వర్గాలున్నాయి. ఒక వర్గం వారికే సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. తమ వర్గం వారికి అన్యాయం చేస్తున్నారంటూ సచివాలయంలో ఓ వర్గ నాయకుడు మండిపడ్డాడు. ఆదివారం సెలవురోజైనా కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు సిబ్బంది సచివాలయం చేరుకోగా.. ఆ నాయకుడు వారితో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనతో సచివాలయ సిబ్బంది బిక్కుబిక్కుమంటూ గడిపారు. అదే క్రమంలో ఆ నాయకుడు గ్రామానికి చెందిన ఒక వాలంటీర్​పై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సచివాలయ సిద్ధమైనట్లు సమాచారం.

ఇవీ చదవండి: భారీ వర్షాలు... నిండుకుండల్లా జలాశయాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.