కడప జిల్లా మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి అధికారులు నీటిని విడుదల చేశారు. నీటిపారుదల శాఖ ఎస్ఈ మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రాజెక్టు గేట్లు ఎత్తి నదిలోకి నీరు వదిలారు.
తాగు, సాగునీటి బోర్ల రీఛార్జి కోసం నదిలోకి నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఒక్క గేటును ఎత్తిన అధికారులు... సాయంత్రానికి మూడు గేట్లు ఎత్తి మూడువేల క్యూసెక్కులు దిగువకు వదులుతామని చెప్పారు.
ఇదీ చదవండి: