కడప జిల్లా చాపాడులో వైకాపా నాయకులు తెదేపా నాయకులను.. స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. మండలంలోని వెదురూరు, లక్ష్మీపేట, చీపాడు ప్రాదేశిక నియోజకవర్గాల నాయకుల నామినేషన్ పత్రాలను చింపివేశారు. గ్రామల నుంచి తరలి వచ్చిన నాయకులను అడ్డుకున్నారు. కొందరిపై దాడికి దిగారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.
ఇదీ చూడండి: