ఉపాధి కోసం రైల్వేకోడూరులో మహిళల ఆందోళన - villegers demanding work on the employment guarantee scheme.
కడప జిల్లా రైల్వేకోడూరు మండలం ఓబనపల్లి హరిజనవాడకు చెందిన మహిళలు ఉపాధి హామీ పథకంలో పని కల్పించాలంటూ మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. తమ గ్రామంలో చాలా మంది కూలి పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని... ప్రభుత్వం స్పందించి ఉపాధి హామీ పథకంలో పని కల్పించి ఆదుకోవాలని వారు కోరారు.
పని కల్పించాలంటూ రైల్వేకోడూరు మండల కార్యాలయం వద్ద మహిళలు ఆందోళన