ETV Bharat / state

కన్నుల పండువగా వీరబ్రహ్మేంద్ర స్వామి కల్యాణోత్సవం

కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో వీరబ్రహ్మేంద్ర స్వామి కల్యాణోత్సవం నిర్వహించారు. దేవదాయ శాఖ పట్టువస్త్రాలు సమర్పించింది.

కన్నుల పండువగా వీరబ్రహ్మేంద్ర స్వామి కల్యాణోత్సవం
author img

By

Published : Nov 10, 2019, 11:39 AM IST

కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ దంపతుల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్రహ్మంగారి 411వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా మహానంది దేవాలయం నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. మఠం పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి దంపతులు... స్వామి కల్యాణాన్ని కన్నుల పండువగా జరిపించారు.

కన్నుల పండువగా వీరబ్రహ్మేంద్ర స్వామి కల్యాణోత్సవం

ఇవీ చూడండి-ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి 411వ జయంతి ఉత్సవాలు

Intro:కేంద్రం : మైదుకూరు
జిల్లా : కడప
విలేకరి పేరు : ఎం.విజయభాస్కరరెడ్డి
చరవాణి సంఖ్య : 9441008439

AP_CDP_26_10_VO_BRAHMAMGARI_KALYANAM_AP10121

వేడుకగా బ్రహ్మంగారి కల్యాణం

Body:కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ దంపతుల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్రహ్మంగారి 411వ జయంతి సందర్భంగా నిర్వహించిన కల్యాణానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా మహానంది దేవాలయం నుంచి స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించారు. మఠం పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి దంపతులు బ్రహ్మంగారి కల్యాణాన్ని కన్నుల పండువగా జరిపించారు. స్వామి వారి కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించారు. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.