ETV Bharat / state

వనిపెంటలో క్వారెంటైన్​ ఏర్పాటుపై స్థానికుల వ్యతిరేకత

తమ ప్రాంతంలో క్వారెంటైన్​ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే స్థానికులకు కరోనా సోకే అవకాశం ఉందంటూ వనిపెంట గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి గురుకుల విద్యాలయానికి వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

vanipenta locals protest not to keep quarantine
క్వారంటీన్​ ఏర్పాటుపై వ్యతిరేకిస్తున్న వనిపెంట స్థానికులు
author img

By

Published : Mar 29, 2020, 2:14 PM IST

క్వారెంటైన్​ కేంద్రం ఏర్పాటు చర్యలపై వనిపెంట ప్రజల ఆగ్రహం

కడప జిల్లా వనిపెంట గురుకుల విద్యాలయంలో క్వారెంటైన్​ కేంద్రం ఏర్పాటుపై ఆ ప్రాంత వాసులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. 22 గదులున్న విద్యాలయంలో 88 పడకల ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు. తమ ప్రాంతంలో క్వారెంటైన్ కేంద్రం ఏర్పాటు చేస్తే.. తమకు కరోనా సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు వారితో మాట్లాడినా ససేమిరా అన్నారు.

ఇదీ చదవండి:

లాక్​డౌన్​పై పోలీసుల వినూత్న అవగాహన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.