ETV Bharat / state

మీకూ టర్కీ ఉల్లి కావాలా.. ఈజిప్టు ఉల్లి కావాలా..!

ఎవరు మార్కెట్​కి వస్తే జనం భయపడతారో.. డబ్బులు అయిపోతాయని ఆందోళన చెందుతారో అదే ఉల్లి. మీకు ఇప్పుడు టర్కీ కావాలా..ఈజిప్టు కావాలా.. ప్రాంతాలు కావండోయ్... అక్కడి నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లి.

turkey onions inported to kadapa district
ఉల్లి కావాలా
author img

By

Published : Dec 19, 2019, 9:55 AM IST

మీకూ టర్కీ ఉల్లి కావాలా..లేదా ఈజిప్టు ఉల్లి కావాలా

కడప జిల్లా జమ్మలమడుగు కూరగాయల మార్కెట్​లో టర్కీ ఉల్లి సందడి చేస్తోంది. ఇటీవల ఉల్లి ధరలు అమాంతంగా పెరగడంవలన ఇక్కడి వ్యాపారులు విదేశాల నుంచి ఉల్లిని తెప్పిస్తున్నారు. ఈజిప్ట్, టర్కీ దేశం నుంచి ఉల్లిపాయలను తెప్పించి కిలో రూ.150ల చొప్పున విక్రయిస్తున్నారు. ఇవి చూసేందుకు పెద్ద సైజులో ఉన్నాయి. ఒక్క ఉల్లి పాయ 330 గ్రాములు బరువు తూగుతోంది. కిలోకు రెండు నుంచి మూడు ఉల్లిపాయలు మాత్రమే వస్తున్నాయి. ఇంత పెద్దగా ఉన్న వీటిని కొనేందుకు ప్రజలు ఆలోచిస్తుండగా.. మరికొంతమంది ధర ఎక్కువైనా వాటినే కొంటున్నారు. పాకిస్తాన్, చైనా, టర్కీ దేశాల్లో పండే వీటికి మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం స్థానికంగా పండే ఉల్లి ధర రూ.100లు ఉండటంతో.. విదేశీ ఉల్లిపాయలను కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారని వ్యాపారులు చెప్తున్నారు.

ఇదీచూడండి.'మూడు రాజధానులకు నిధులు ఎలా తెస్తారు?'

Intro:slug:
AP_CDP_36_18_TURKEY_ULLY_AV_AP10039
contributor: arif, jmd
జమ్మలమడుగులో టర్కీ ఉల్లి
.... కిలో 150 రూపాయలకు విక్రయం
( ) జమ్మలమడుగు కూరగాయల మార్కెట్ లో టర్కీ ఉల్లి సందడి చేస్తోంది. ఇటీవల ఉల్లి ధరలు అమాంతంగా పెరిగి పోవడంతో ఇక్కడి వ్యాపారస్తులు విదేశాల నుంచి ఉల్లి ని తెప్పిస్తున్నారు. కొంతమంది ఈజిప్ట్ నుంచి .... మరికొంతమంది టర్కీ దేశం నుంచి వీటిని తెప్పిస్తున్నారు. కిలో 150 రూపాయలు చొప్పున వీటిని విక్రయిస్తున్నారు. ఇవి చూసేందుకు చాలా పెద్ద సైజులో ఉన్నాయి. ఒక్క ఉల్లి పాయ 330 గ్రాములు బరువు తూగుతుంది. రెండు నుంచి మూడు మాత్రమే కిలోకు వస్తున్నాయి. చూసేందుకు నాజుగ్గా కొనేందుకు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇంత పెద్ద సైజు కొంటే వృధా అవుతుందని కొంతమంది సంశయం పడుతున్నారు. కొంతమంది మాత్రం అంత ధర పెట్టి కొంటున్నారు. పాకిస్తాన్, చైనా ,టర్కీ దేశాల్లో పండే వీటికి మంచి డిమాండ్ ఉంది. అందుకే టర్కీ నుంచి చెన్నైకి అక్కడినుంచి జమ్మలమడుగు తీసుకొస్తున్నట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం స్థానికంగా పండే ఉల్లి ధర 100 రూపాయలు ఉండగా... విదేశీ ఉల్లిపాయలను సైతం కొనుగోలు చేస్తున్నారని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.

Body:AP_CDP_36_18_TURKEY_ULLY_AV_AP10039

Conclusion:AP_CDP_36_18_TURKEY_ULLY_AV_AP10039
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.