ETV Bharat / state

భానుకోట ఆలయ జీర్ణోద్ధరణకు.. తితిదే ఈవో జవహర్ రెడ్డి శంకుస్థాపన - Bhanukota temple kadapa district

కడప జిల్లాలోని ప్రాచీన శైవక్షేత్రం భానుకోట ఆలయ జీర్ణోద్ధరణకు తితిదే ఈవో జవహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ఆలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని జవహర్ రెడ్డిని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి కోరారు.

తితిదే ఈవో జవహర్ రెడ్డి
తితిదే ఈవో జవహర్ రెడ్డి
author img

By

Published : Jul 4, 2021, 8:09 PM IST

కడప జిల్లా సింహాద్రిపురం మండలం కసనూరు గ్రామ సమీపంలోని ప్రాచీన శైవక్షేత్రం భానుకోట సోమలింగేశ్వర ఆలయ జీర్ణోద్ధరణకు తితిదే ఈవో జవహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ చర్యపై తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి హర్షం వ్యక్తం చేశారు.

క్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు స్థానికంగా ఉన్న చెరువులో బోటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. భానుకోట - మంగపట్నం మధ్య రోడ్డు లింక్ చేయాలని తితిదే ఈవో జవహర్​రెడ్డిని బీటెక్ రవి కోరారు.

ఇదీ చదవండి:

Nara Lokesh: 'ఉద్యోగాలు కోరుతున్న యువతతో కలిసి పోరాడతాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.