కడప జిల్లాలోని 350 మంది దివ్యాంగులకు ప్రభుత్వం బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను అందజేసింది. అవసరమైన వారికి అధికారులు కృత్రిమ కాళ్లు పంపిణీ చేశారు.
దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్ల పంపిణీ
By
Published : Aug 27, 2019, 11:56 PM IST
దివ్యాంగులకు చేయూత
కడప జిల్లాలోని దివ్యాంగులకు ప్రభుత్వం బ్యాటరీతో నడిచే మూడు చక్రాల సైకిళ్ళను అందజేసింది. అవసరమైన వారికి కృత్రిమ కాళ్లు పంపిణీ చేశారు. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌తో ఈ ట్రై సైకిల్‌పై 70 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. తమ రోజువారి జీవితం ఇక సులభమవుతుందని లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు.