ETV Bharat / state

నాసిరకం విత్తనాలు... విలవిల్లాడుతున్న రైతులు

author img

By

Published : Nov 19, 2019, 2:03 PM IST

రోజులు గడిచిపోతున్నా టమాటా పిందెలు రాకపోవడం వల్ల కడప జిల్లా ఉత్సలవరం రైతులు ఆందోళన చెందుతున్నారు.

నాసిరకం విత్తనాలు... విలవిల్లాడుతున్న రైతులు
నాసిరకం విత్తనాలు... విలవిల్లాడుతున్న రైతులు

కడప జిల్లా మైదుకూరు మండలం ఉత్సలవరం రైతులు ఆందోళన చెందుతున్నారు. నాసిరకం విత్తనాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్సలవరం గ్రామ పరిధిలో రైతులు దాదాపు 200 ఎకరాల్లో వివిధ రకాల టమాటా పంట సాగు చేస్తున్నారు. ఎకరాకు దాదాపు రూ.40 వేల నుంచి 60 వేల వరకు పెట్టుబడి పెట్టారు. 60 రోజులకే దిగుబడి రావాల్సి ఉండగా... 90 రోజులవుతున్నా US-1508 రకం టమాటా పంట దిగుబడి రాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన రకాలు సాగు చేసిన రైతులకు పంట దిగుబడి వస్తుండగా... తాము దిక్కులు చూడాల్సి వస్తుందంటున్నారు. తమ పంటను అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి :

కరవు రైతులకు కలసిరాని టమోటో సాగు....

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప విలేకరిపై విజయభాస్కర్రెడ్డి వారి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

AP_CDP_26_19_JK_TAMOTA_ANDANI_DIGUBADI_AP10121

Body:పచ్చగా పంట కళకళలాడుతున్న.. అక్కడక్కడ పూత వస్తున్నా ... రోజులే గడిచిపోతున్న సాగుచేసిన టమోటాలో పిందెలు రాకపోవడం కడప జిల్లా మైదుకూరు మండలం ఉత్సలవరం రైతుల ఆందోళన మొదలైంది. దిగుబడి వచ్చే పరిస్థితి లేక పంటను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని నాసిరకం విత్తనాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆందోళనను రైతులు వ్యక్తం చేస్తున్నారు ఉత్సలవరం గ్రామ పరిధిలో రైతులు దాదాపు 200 ఎకరాల్లో 440, 4408, 1508 రకాల టమోటా పంట సాగు చేశారు. ఎకరాకు దాదాపు 40 వేల రూపాయల నుంచి 60 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. 60 రోజుల నుంచి దిగుబడి రావాల్సి ఉండగా అ 90 రోజులు అవుతున్నా 1508 రకం టమోటా పంట దిగుబడి రాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాదాపు 18 మంది రైతులు 20 ఎకరాల్లో 1508 రకం పంటలు సాగు చేసినట్లు రైతులు తెలిపారు మిగిలిన రకాలు లు సాగు చేసిన రైతులు పంట దిగుబడులు తీసుకుంటుండగా తాము దిక్కులు చూసే పరిస్థితి ఏర్పడిందని ఒకటి ఐదు సున్నా ఎనిమిది రకాలు సాగు చేసిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పంటలను పరిశీలించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు

Conclusion:byte: రామాంజనేయులు రెడ్డి
byte: సుదర్శన్ రెడ్డి
byte: కొండారెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.