ETV Bharat / state

చౌక దుకాణాలపై తూనికలు కొలతల శాఖ దాడులు - కడప జిల్లా

కడప జిల్లా మైదుకూరులో తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు చేశారు. 30వ నెంబరు చౌక ధరల దుకాణంలో తనిఖీలు నిర్వహించి.. తూకంలో తేడాను గమనించారు.

'చౌక దుకాణాల పై తూనికల కొలతల శాఖ దాడులు'
author img

By

Published : Jun 3, 2019, 4:53 PM IST

మైదుకూరులో చౌక దుకాణంలో తూనికల శాఖ దాడులు

కడప జిల్లా మైదుకూరులో 30 వ నెంబరు చౌక దుకాణంపై తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు చేశారు. డబ్బాలతో తూకాలు వేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక మహిళకు సరఫరా చేసిన బియ్యంలో తూకం తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 20 కేజీలలో రెండున్నర కేజీలు తక్కువగా ఉండడాన్ని గమనించారు. అదేవిధంగా 2014లో సీలు వేసిన రాళ్లతో తూకాలు వేస్తున్నట్లు గుర్తించిన అధికారులు...కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి చదవండి...రూ.10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

Intro:ఎన్నికల విధులు నిర్వహించి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు తమకు చెల్లించాల్సిన రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడంపై రూట్ ఆఫీసర్లు సెక్టర్ ఆఫీసర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో 33 సెంటర్లు 33 రూట్ లు విధులు నిర్వహించిన పలువురు ఇంజనీరింగ్ అధికారులు, పశుసంవర్ధక డాక్టర్లు, ఏ పీ ఓలు తమకు చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు . ఈ మేరకు సోమవారం ఏ ఆర్ వో కు వినతిపత్రం ఇచ్చేందుకు అధికారులంతా తాసిల్దార్ కార్యాలయం చేరారు . కానీ ఏ ఆర్ ఓ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. ఇతర నియోజకవర్గాల్లో లో ఎన్నికలు విధులు నిర్వహించిన రూట్ అధికారులు , సెక్టార్ అధికారులకు ఇప్పటికే రెమ్యూనరేషన్ చెల్లించారని తమకు మాత్రం చెల్లించకపోవడం శోచనీయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ విషయమై ఏ ఆర్ ఓ వి వి రమణ తో ప్రస్తావించగా బడ్జెట్ లేనందున చెల్లించలేక పోతున్నామని త్వరలో లో నిధులు నిర్వహించిన అధికారులకు రెమ్యూనరేషన్ చెల్లిస్తామని తెలిపారు.

బైట్స్:

* జయ ప్రకాష్, ఏఈ , ఆర్డబ్ల్యూఎస్
* శశి భూషణ్ రావు, ఏ పీ ఓ
* డాక్టర్ సంతోష్ పశుసంవర్ధక శాఖ వైద్యాధికారి

Body:నరసన్నపేట

Conclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.