కడప జిల్లా బద్వేలు భాజపా కార్యాలయం ఉద్రిక్తత ఏర్పడింది. భాజపా కార్యాలయం మీదుగా వైకాపా రోడ్ షో నిర్వహించింది. వైకాపా రోడ్ షోకు పోటీగా భాజపా కార్యకర్తలు జెండాలు ఊపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు భాజపా కార్యాలయం వద్ద భారీగా మోహరించారు.
ఇదీ చదవండి:
17:55 October 27
వైకాపా రోడ్‌షోకు పోటీగా జెండాలు ఊపుతున్న భాజపా కార్యకర్తలు